నంబూరులో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఏపీ నుంచి తొలిసారిగా హజ్‌ యాత్ర, నంబూరు హజ్‌ క్యాంప్‌ నుంచి హజ్‌ యాత్రికుల బృందం బయలు దేరనున్నారు. ఈ క్రమంలో వీరు సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంబూరు చేరుకుంటారు. అక్కడ హజ్‌ క్యాంప్‌ లో హజ్‌ యాత్రికుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగే దువాలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్