సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పిచ్చోడి చేతిలో రాయి సొంత జిల్లా వికారాబాద్ రైతులపై పడిందన్నారు. ఫార్మా సిటీ కోసం పచ్చని పంటపొలాలను సేకరిస్తున్నారని ఆగ్రహించారు. పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారన్నారు. సీఎంపై కోపాన్ని రైతులు.. కలెక్టర్, అధికారులపై చూపుతున్నారని చెప్పారు. రేవంత్ అసమర్థ పాలనకు అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది – హరీశ్‌రావు
0
130
Previous article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


