దళితబంధుపై ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్

CM KCR | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఎమ్మెల్యేలను హెచ్చరించారు సీఎం కేసీఆర్. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధుపై ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దళిత బందును లబ్దిదారులకు చేర్చే క్రమంలో కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు కేసీఆర్. ఆ చిట్టా తన దగ్గరుందని.. మరోసారి వసూళ్లకు దిగితే టికెట్‌ కాదు పార్టీనుంచి వెళ్లిపోవడమే ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలే కాదు.. వారి అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని. ఇదే చివరి వార్నింగ్‌ అంటూ కేసీఆర్‌ హెచ్చరించారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్