‘నాటు-నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని భారతదేశ ఖ్యాతిని పెంచింది: CBN

Chandrababu |దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ఆస్కార్ అవార్డును వరించడం భారతీయ సినిమాకు గర్వకారణమని ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటు పాట ఆస్కార్ గెలుచుకుని భారతదేశ ఖ్యాతిని పెంచిందని అన్నారు. తెలుగు పాట ఈ ఘనత సాధించటం భారతీయ సినిమాకు గర్వకారణమననారు.

రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, సింప్లీగంజ్, చంద్రబోస్, ప్రేమరక్షిత్, కాలభైరవ చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు అని తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫ్జెంట్ విస్పర్స్ బృందానికి నా శుభాభినందనలు అని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Read Also: ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ రావడం మర్చిపోలేని జ్ఞాపకం: బండి సంజయ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్‌గానే బీజేపీ బరిలోకి దిగుతోందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ గ్రేటర్ డ్రామా షురూ అయింది. ఎన్నికల నగారా ఇంకా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. రాజకీయ పార్టీలన్నీ కులాల మ్యాపులు, క్యాలిక్యులేటర్లు బయటకు తీసి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్