తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకోగా.. వారి బాటలోనే పలువురు ప్రజాప్రతినిధులు కూడా నడుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన చల్లా.. ఆయనతో భేటీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన చల్లా వెంకట్రామిరెడ్డి
0
295
Previous article
Next article
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


