నీట్‌ రీ ఎగ్జామ్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం…టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం

నీట్‌ రీ ఎగ్జామ్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 21న నీట్‌ రీ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్‌పై బ్యాన్‌ విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నీట్‌ రీ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన మోసాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ( NTA) స్వాగతించింది. ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సంస్థ చేసిన సిఫార్సుల మేరకు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జూన్‌ 22 వరకు దేశంలో టెలిగ్రామ్‌ యాక్సెస్‌పై తాత్కాలిక నిషేధం విధించాలని ఆదేశించింది. జూన్‌ 30 వరకు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కూడా కేంద్రం ఆదేశించింది.

Latest Articles

అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టే- పవన్ కళ్యాణ్

అమరావతి: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలన్నారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్