కేసీఆర్ దెబ్బ వల్లే.. కేంద్రం వెనక్కి తగ్గింది: కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌(Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తామని సీఎం కేసీఆర్(KCr) సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపారని అన్నారు. ఇందువల్లే ప్రైవేటీకరణను వెంటనే తాత్కాలికంగా నిలిపేస్తున్నామనే ప్రకటన వచ్చిందన్నారు. ఏపీలో బీఆర్ఎస్ తొలివిజయం సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ తెగించి కొట్లాడింది కాబట్టే.. విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గింద‌న్నారు. కేసీఆర్ దెబ్బ అట్లుంటదని స్పష్టం చేశారు.

Read Also: ‘చాట్ స్క్రీన్ షాట్స్’ పై స్పందించిన కవిత

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

breaking: బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్