హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు ఊరట

తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో హరీష్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్‌ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే పంజగుట్ట పోలీసులు మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు.

దాంతో హరీశ్‌రావు హై కోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన కేసును వెంటనే కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన హైకోర్టు… హరీష్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు సూచించింది.

Latest Articles

క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్‌ చేస్తున్నారు- స్పీకర్‌

అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్