లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అజెండా ఫిక్స్..! ఢిల్లీలో వైభవంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు

  • ఈ ఏడాది జరిగే తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్
  • ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు

ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. వచ్చే లోక్ సభ సమావేశాలకు పార్టీ నేతలు, కార్యకర్తలకు అజెండా ఫిక్స్ చేయడానికి వీలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఖరారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పన్నెండు మంది ముఖ్యమంత్రులు, అనేక మంది కీలక నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నగరవీధుల్లో రోడ్‌ షో నిర్వహించారు.

Latest Articles

210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!

  కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్