24.7 C
Hyderabad
Sunday, October 1, 2023

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

  • ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రెండు విడతల్లో జరిగే ఈ సమావేశాలు ఏప్రిల్ 6 న ముగుస్తాయి. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పనిదినాల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. తొలివిడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12 వతేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుంది. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6న సమావేశాలు ముగుస్తాయి.

జనవరి 31న ఉదయం 11 గంటలకు తొలిసారి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్