కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందన్నారు. బీజేపీది వికాస భారత్ నినాదమని.. కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదమని విమర్శించారు. ఓట్ల కోసమే ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉచితాలు, గ్యారెంటీ హామీలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పార్లమెంట్ మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు
0
180
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


