స్వతంత్ర వెబ్ డెస్క్: బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై టిడిపి శ్రేణులు ఆందోళన చేస్తుంటే…. బాలకృష్ణ సినిమా షూటింగులు చేసుకుంటున్నారని మంత్రి రోజా. ‘భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో శ్రీలీలతో బాలకృష్ణ వయసుకు తగ్గట్టుగా వ్యవహరించలేదు. ఎన్టీఆర్ కుమారుడిగా ఉంటూ…. మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే ఎలా? నేను ఇంతకుముందు జబర్దస్త్ షూటింగ్‌లో పాల్గొన్నా….ఏ రోజు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని ఆమె వెళ్ళడించారు. ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది కానీ ఒక స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుంది. కొత్త జనరేషన్ యువతరం దాన్ని మార్చాలి. సినిమా వాళ్ళు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన యదవ మాట్లాడాడు. మనం చేస్తున్న పని తప్ప కాదా అని మనకు తెలిస్తే చాలు అన్నారు.
బాలయ్య పై ఏపీ మంత్రి రోజా వివాదస్పద వ్యాఖ్యలు !
0
245
Previous article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


