ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. కాగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలు 4.84లక్షల మంది విద్యార్ధులు రాయగా.. రెండవ సంవత్సరం పరీక్షలను 5.19లక్షల మంది రాశారు.
అలర్ట్: రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
0
267
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


