Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

AP Budget |ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు,  ​​​​​మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం, ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉన్నాయి.

AP Budget |2023 బడ్జెట్‌ కేటాయింపులు..

👉🏼అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
👉🏼వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు
👉🏼వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
👉🏼మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
👉🏼ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
👉🏼వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
👉🏼జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
👉🏼జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
👉🏼వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
👉🏼డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
👉🏼రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
👉🏼వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు

👉🏼జగనన్న చేదోడు రూ.350 కోట్లు
👉🏼వైఎస్సార్‌ వాహనమిత్ర రూ.275 కోట్లు
👉🏼వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
👉🏼వైఎస్సార్‌ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

Read Also: శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్