సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్‌తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఓ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్ తరఫున బరిలోకి దిగిన ఆశీర్వాద్ అద్భుత శతకంతో మెరిశాడు. కేవలం 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండగా, 118కు పైగా స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
0
123
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


