మాజీమంత్రులు ఈటల రాజేందర్, మల్లా రెడ్డి మధ్య ఆస్తికర సంభాషణ జరిగింది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఓ పెళ్లి వేడుకలో ఈటల రాజేందర్‌కు మల్లారెడ్డి ఎదురు పడ్డారు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఈటల రాజేందర్ గులాబీ పార్టీని వీడి బీజేపీలో కొనసాగుతున్నారు. అనుకోకుండా ఎదురుపడ్డ ఇద్దరి మధ్య లోక్ సభ ఎన్నిక, విజయం గురించి చర్చ వచ్చింది. మల్లారెడ్డి.. నవ్వుతూ.. అన్నా, నువ్వే గెలుస్తావ్ అనడంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా నవ్వారు. మొన్నటి వరకూ… మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారా..? అనే సందేహాం కలుగుతోంది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య జరిగిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
అన్నా.. నువ్వే గెలుస్తావ్ – మల్లారెడ్డి
0
162
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


