27.7 C
Hyderabad
Monday, May 29, 2023

YS Jagan | నాకు, చంద్రబాబుకు మధ్య యుద్ధం జరుగుతోంది

YS Jagan | ఏపీలో రాజకీయ యుద్ధం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నాలుగవ విడత విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల పార్టీ, పెత్తందారుల పార్టీ మధ్య యుద్దం జరగబోతోందన్నారు. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ అయితే.. వైసీపీది రైతన్నల పార్టీ అని తెలిపారు. రైతన్నలను వంచించిన చంద్రబాబు(Chandrababu) ఓవైపు.. రైత్నలకు అండగా ఉన్న పార్టీ వైసీపీ అని జగన్ వెల్లడించారు. చంద్రబాబు, దత్తపుత్రుడుది దోచుకో.. పంచుకో.. తినుకో నైజం అని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్దం కాదని.. క్లాస్ వార్ అని జగన్(YS Jagan) పేర్కొన్నారు. తమ ఇంట్లో మంచి జరిగిందో.. లేదో అన్నది ప్రామాణికంగా తీసుకుని ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాని విజ్ఞప్తి చేశారు.

Read Also: పవన్ కల్యాణ్ కు… సీఎం జగన్ సవాల్

Latest Articles

అగ్రరాజ్యంలో కాల్పులు.. ముగ్గురు మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. న్యూమెక్సికో సిటీ బైక్‌ ర్యాలీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్