స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ లో రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే నమోదవుతుందని వివరించింది. శుక్రవారం వాతావరణ వివరాలను వెల్లడించిన ఐఎండీ.. జూన్ 1వ తారీఖున దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి గల కారణం పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే అని వివరించింది.
జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం
0
456
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


