జీతం పడితే చాలనుకునే స్థాయికి వచ్చాం: బొప్పరాజు

Bopparaju Venkateswarlu |జీతాలు పెంచాలని డిమాండ్ చేసే స్థాయి నుంచి ఒకటో తేదీన జీతాలు పడితే స్థాయికి ఉద్యోగులు వచ్చారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఒకటో తేదిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమన్నారు. సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు కట్టలేక వడ్డీలు కట్టే దుస్థితి నెలకొందని వాపోయారు. కొంతమంది ఉద్యోగులు అయితే అవసరాలకు లోన్ యాప్ ల ద్వారా తీసుకున్న డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన నేతలు ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ లేఖను ఆయనకు అందజేశారు.

Read Also: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Follow us on:  Youtube,  Instagram,  Google News

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్