ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటం, పైనుంచి ఆదేశాలు రావడంతో తాడిపత్రి సమీప పెన్నానదిలోని ఇసుక రేవును అధికారులు మూసివేశారు. అయితే, ఇసుకరేపు ఉన్న చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇంతకాలం అక్రమంగా ఇసుక రవాణా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ తాడి పత్రి ఇసుక రేవులను పరిశీలించారు. ఇసుక అక్రమంగా రవాణా అవుతుండటంతో సంబంధిత అధికారు లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇసుక అక్రమ రవాణాపై అనంతపురం కలెక్టర్ వార్నింగ్
0
292
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


