దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధిపతి రతన్ టాటా అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. రతన్ టాటా పార్థిదేహానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు అమిత్‌షా హాజరయ్యారు. రతన్ టాటాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నివాళులు అర్పించారు.