Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌

    అపర కుబేరుడు అంబానీ వాళ్లింట్లో పెళ్లంటే అందరి చూపులు వారిపైనే ఉంటాయి. వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయో ఇటీవలే ముగిసిన అనంత్‌-రాధికల ముందస్తు పెళ్లి వేడుకలతోనే మరోసారి అందరికీ అర్థమైంది. రాజ వైభోగాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన వీరి ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు, అతిథులు ధరించిన దుస్తులు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి. అందులోనూ ఓ వేడుకలో ఈషా అంబానీ ధరించిన బంగారు బ్లౌజ్‌ గురించే ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతోంది. బంగారు-వెండి జరీ, వజ్ర వైఢూర్యాలు వంటి విలువైన ఆభరణాలతో హంగులద్దిన ఈ రవికెను చేత్తో తీర్చిదిద్దడం మరో విశేషం.

    సందర్భానికి తగినట్లుగా సంప్రదాయ, మోడ్రన్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో ఈషా అంబానీ స్టైలే వేరు. ఫ్యాషన్‌ షోలు, తమ కుటుంబంలో జరిగే పెళ్లిళ్లు, వేడుకల కోసం ఆమె ఎంచుకునే అవుట్‌ఫిట్సే ఇందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు తన తమ్ముడు అనంత్‌ అంబానీ ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనూ.. ఆయా ఈవెంట్స్‌ థీమ్స్‌కి తగినట్లుగా అద్భుతమైన ఫ్యాషన్లతో మెరుపులు మెరిపించిందీ అంబానీ ప్రిన్సెస్. అనంత్‌-రాధికల ప్రి వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా.. ఓ వేడుక కోసం ప్రముఖ డిజైనర్‌ ద్వయం అబుజానీ-సందీప్‌ ఖోస్లా రూపొందించిన గోల్డెన్‌ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు భారీ లెహెంగాను ఎంచుకుందామె. దీనికి జతగా ఎరుపు రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్న ఈషా.. దానిపై అత్యంత విలువైన బంగారు జరీ, వజ్ర వైఢూర్యాలతో డిజైన్‌ చేయించుకుంది. ఇక ఈ బ్లౌజ్ తయారీలో వాడిన నవరత్నాల్లో చాలావరకు ఈషా వద్ద ఉన్నవే వాడారట. మరికొన్ని గుజరాత్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల నుంచి తెప్పిం చారట!

     ఈషా తన వద్ద ఉన్న విలువైన వజ్రాభరణాలతో ఈ బ్లౌజ్‌ను కస్టమైజ్‌ చేయించుకుంది. ఇందులో పోల్కీ, రూబీ, వజ్రాలు, పచ్చలు, కెంపులు.. వంటివెన్నో వాడారు. ఎరుపు రంగు బ్లౌజ్‌పై ఈ ఆభరణా లన్నీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేయడంతో వాటి అందం మరింత పెరిగింది. ముందుగా బ్లౌజ్ డిజైన్‌కు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ని పేపర్‌పై గీసుకొని తుది రూపు తీసుకొచ్చాకే బ్లౌజ్‌పై డిజైన్‌ చేశారు. గోల్డ్‌, సిల్వర్‌ జర్దోసీ వర్క్‌లో ఈ విలువైన ఆభరణాల్ని పొదుగుతూ రూపొందించిన ఈ బ్లౌజ్‌.. ఈషాకు సరికొత్త లుక్‌ని తీసుకొచ్చిందంటూ బ్లౌజ్‌ డిజైనింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు డిజైనర్లు. ఈషా ఫ్యాషన్‌ సెన్స్‌ని మరోసారి చాటిచెప్పిన ఈ బ్లౌజ్‌ ఫొటోలు, బ్లౌజ్‌ డిజైనింగ్‌ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌ అందాన్ని, ఈ అంబానీ ప్రిన్సెస్‌ స్టైల్‌ను ప్రశంసిస్తూ నెటి జన్లు పోస్టులు పెడుతున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్