Agent |యూట్యూబ్ లో అదరగొడుతున్న అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్

అక్కినేని అందగాడు, యంగ్ హీర్ అఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్'(Agent) మూవీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మంగళవారం రాత్రి కాకినాడలో గ్రాండ్ గా విడుదల చేసిన ఈ ట్రైలర్ 5మిలియన్స్ కి పైగా వ్యూస్ తో అలరిస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.  ట్రైలర్ చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంది. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండడం సినిమాకు పెద్ద ప్లస్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Agent Trailer:

Read Also:  గ్రాండ్ గా ‘వీరసింహారెడ్డి’ 100రోజుల వేడుక

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్