శ్రీసత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరి గారు. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్‌కుమార్‌ను తప్పించి.. MS రాజు పేరు ఖరారు చేయడంతో హైకమాండ్ తీరుపై ఫైర్ అయ్యారు. పార్టీ ఆఫీస్ వద్ద సునీల్‌కుమార్ వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి.. ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేశారు. లోకల్ ముద్దు. .నాన్‌లోకల్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధళిత ద్రోహి చంద్రబాబని.. ఇన్ని రోజులు ప్రచారం చేయించుకొని చివరి నిమిషంలో సునీల్ కుమార్‌కు వెన్ను పోటు పొడిచారంటూ మండిపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆందోళన
0
157
Previous article
Next article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


