28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

‘కాలం రాసిన కథలు’ రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన శివాజీ

ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ మాట్లాడుతూ “ఈ చిత్రం టైటిల్, కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శక నిర్మాతలు ఎంఎన్వీ సాగర్ సాగర్ మాట్లాడుతూ, “మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అని తెలిపారు.

తారాగణం: యమ్ యన్ వి సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్ ,
రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ
బ్యానర్: యస్ యమ్ 4 ఫిలిమ్స్
నిర్మాత- రచయిత- దర్శకుడు :
యమ్ యన్ వి సాగర్
సినిమాటోగ్రఫీ:ఎస్. ప్రసాద్
ఎడిటింగ్ :ప్రదీప్.జె
సంగీతం :మేరుగు అరమాన్
మోషన్ గ్రాఫిక్స్ :శరత్ జోస్యభట్ల
డి.ఐ: పివిబి భూషణ్
పబ్లిసిటీ డిజైనింగ్:
ఎం.పి.ఆర్ సినిమా స్టూడియో
యమ్ కే యస్ మనోజ్
పి ఆర్ ఓ : బి. వీరబాబు
ధీరజ్ -ప్రసాద్ లింగం

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్