బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ను కోరుతున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమను అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని పాడి చురకలంటించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశం అని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డి
0
247
Previous article
Next article
Latest Articles
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -
- Advertisement -


