అమ్మాయిల ఫోటోలను న్యూడ్‌గా మార్చి ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న. మహ మ్మద్ అర్షద్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు అమ్మాయిల ఫోటోలను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మహమ్మద్ అర్షద్. న్యూడ్ వీడియోలు బాధితులకు పంపి లవ్ చేయాలని వేధించేవాడు. అతని అరాచకాలు తట్టుకోలేక బాధితులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన వారు మహమ్మద్ అర్షద్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
అమ్మాయిల ఫొటోలను న్యూడ్ మారుస్తున్న నిందితుడు అరెస్ట్
0
342
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


