మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రగతినగర్ బతుకమ్మ కుంట వద్ద తేజస్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తేజస్ పాత కేసులలో నేరస్థుడు కాగా… రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అర్థరాత్రి సమయంలో తేజస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండరాళ్లతో మోది హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
0
224
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


