లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని, ఓటింగ్ కు ముందే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇండోర్ లో నాల్గో విడతలో అంటే మే 13న ఎన్నిక జరగాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణతో బీజేపీ అభ్యర్థి కైలాశ్ విజయ్ వర్గీయ కు పోటీ లేకుండా పోయింది. అక్షయ్ కాంతి బామ్ ను బీజేపీ లోకి కైలాశ్ విజయ్ వర్గియా ఆహ్వానించారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్
0
165
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


