Andrapradesh | తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలన్నీ ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న పెట్రోల్, డీజిల్, వంట నూనె అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న వృద్దురాలు మునిరాజమ్మ మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన గ్రామస్తులు గోడలు పగులగొట్టి మునిరాజమ్మను కాపాడారు. ప్రస్తుతం మునీరాజమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో వృద్దురాలు.. చివరికి..
0
265
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


