హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మలక్‌పేట్, మూసారాంబాగ్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో రెడ్ రోజ్ బేకరి పూర్తిగా తగలబడిపోయింది. ప్రమాదంతో తీవ్ర నష్టం జరిగిందని షాపు యజ మానులు చెప్పారు.
హైదరాబాద్ మలక్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
0
208
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


