డిగ్రీ అంటే దండగ అన్న అభిప్రాయాల నుంచి డిగ్రీలో చేరితేనే ఫ్యూచర్ ఉంటుందనేలా కొత్త కోర్సులు తీసుకొచ్చామని ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి అన్నారు. బీఏ సైబర్ సెక్యూరిటీ, బీఏ డిఫెన్స్, బీఏ ల్యాండ్ అగ్రికల్చర్, బీఎస్సీ డేటా సైన్స్ లాంటి 8 కొత్త కోర్సులను హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకోచ్చింది. జూన్ 16 వరకు కొత్త కోర్సులకు వెబ్ అప్షన్స్ చేసుకోవాలని, ఇప్పటికే ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులు సైతం కొత్త కోర్సులు ఎంపిక చేసుకోవచ్చని ఛైర్మెన్ తెలిపారు. కొత్త గ్రాడ్యూయేషన్ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి.
డిగ్రీ కొత్త కోర్సులతో విద్యార్థులకు ఫ్యూచర్
0
37
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


