బ్రేకింగ్: హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

YS Viveka murder case | తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఛీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఛీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపనుంది.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్