మళ్ళీ పెరిగిన కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే?

Corona Updates | దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,158 మంది కోవిడ్ బారిన పడినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ లో  వెల్లడించింది. అయితే ఈ కేసులు ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 4.42శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 44,998 (0.10శాతం)కి చేరగా… రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Read Also: కల్తీ కల్లు కలకలం.. 40 మందిలో ముగ్గురు మృతి

Follow us on:  Youtube,  KooGoogle News

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్