Ankita Thakur | తెలంగాణ అమ్మాయి అంకిత ఠాకూర్ మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 14 రాష్ట్రాల అమ్మాయిలను వెనక్కి నెట్టేసి అంకిత ఠాకూర్ కిరీటం గెలుచుకుంది. కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్స్ లో అంకిత విజేతగా నిలిచింది. రశ్మిక ఠాకూర్ శిక్షణలో తెలంగాణ ప్రతినిధిగా అంకితా ఠాకూర్ పోటీలో గెలిచి సత్తా చాటింది.
మిసెస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ అమ్మాయి
0
293
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


