సీపీఐకి జాతీయ హోదా రద్దు చేయడం విచారకరం: సీపీఐ నారాయణ

సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం విచారకరం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. సాంకేతికపరమైన అంశాలనే ఈసీ(EC) పరిగణనలోకి తీసుకుందని అయన వ్యాఖ్యానించారు. వందేళ్ల చరిత్ర గల సీపీఐ స్వాతంత్రోద్యమంలో పాల్గొందని గుర్తుచేశారు. అయితే ఈసీ తీసుకున్న ఈనిర్ణయం సీపీఐని ఏమాత్రం కూడా నిరుత్సాహపరచలేదని అన్నారు. కాగా, తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC), సీపీఐ(CPI), ఎన్‌సీపీ(NCP) పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also: జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?

Follow us on:  YoutubeInstagram, Google News

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్