34.2 C
Hyderabad
Wednesday, May 13, 2026
spot_img

పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసింది.. వీడియో మైండ్ బ్లోయింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ‘పుష్ప’ ఎక్కడ ఉన్నాడో తెలిపే వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పుష్ప2 ది రూల్ బిగిన్స్ అనే పేరుతో విడుదలైన ఈ వీడియోలో జైలు నుంచి తప్పిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడని ప్రజల ఆందోళనలు, ఆవేదనలు చూపించారు. 3నిమిషాల వ్యవధి ఉన్న వీడియో చివర్లో అల్లు అర్జున్.. పెద్దపులి పక్కన ఉండే సీన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో సినిమాపై మరింత హైప్ తెచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్