బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్(MP Arvind) కు రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ లను కించపరిచేలా వాఖ్యలు చేశారని మాదన్నపేటలో 2022లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేస్ ట్రైయిల్ ఫేస్ చేయాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసు పై విధించిన స్టే వేకెట్ చేసింది. FIR నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అరవింద్. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్