శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly |అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు జరుగుతున్న శాసనసభ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను అసెంబ్లీ సస్పెండ్ చేసింది. అలాగే.. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది. దీంతో వరుసగా నాలుగవ రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడినట్లయింది.

Read Also: బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్