బీజేపీ నేత బీఎల్ సంతోష్(BL Santhosh) పేరిట పోస్టర్లు కలకలం సృష్టించింది. కనబడుట లేదు అంటూ బీఎల్ సంతోష్ ఫొటోలతో హైదరాబాద్ సిటీలో వెలిసిన పోస్టర్లు.. రాష్ట్ర రాజకేయనేతల్లో చర్చలకు దారి తీస్తుంది. ఈ ఫోటోలలో.. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అని రాసుంది. పట్టిచ్చిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామంటూ పోస్టర్లలో రాశారు.అప్పోజిషన్ లీడర్స్ ఏమైనా చేసుంటారా? లేదా ఇంకెవరైనా చేసుంటారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఉమ్మడి ఆదిలాబాద్లో నేటి నుంచి భట్టి పాదయాత్ర
Follow us on: Youtube Instagram