అమరావతి: 12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
13వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ.. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్
0
413
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


