కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సమరం వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో తీవ్ర కలకలం రేగింది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పార్టీ నాయకులతో పాటు.. పోలీసులకు గాయాలయ్యాయి. ప్రసాద్ అనే పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
0
12
Previous article
Next article
Latest Articles
కుప్పంలో ప్రియుడితో కలిసి భర్త హత్య
వివాహేతర సంబంధం.. చివరకు హత్యకు దారితీసింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసి, అడవిలో పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో...
- Advertisement -
- Advertisement -


