ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శ్రీశైలంలో నీళ్లు లేవు.. తుంగభద్ర ఇంకా ఫుల్ కాలేదని.. రాష్ట్ర రిజర్వాయర్ల పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే నీరు సరిపోతుందని తెలిపారు. వర్షాలు పడితే వెసులుబాటు కలుగుతుందన్న చంద్రబాబు.. క్రమంగా ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. ప్రకృతి సేద్యం శ్రీరామరక్ష కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Latest Articles

దానం పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేసిన ముకుల్ రోహత్గీ.. బుధవారం విచారణ

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టులో మెన్షన్‌ చేశారు. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ శనివారం సుప్రీంకోర్టులో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్