అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులపై మరో కేసు నమోదైంది. మహిళా పోలీసులకు విధులకు ఆటంకం కలిగించి,.. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. టీషర్టులు విప్పి.. మహిళా పోలీసుల ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదు అందడంతో.. కేటీఆర్, హరీష్‌రావు, నవీన్‌రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
బీఆర్ఎస్ నేతలపై మరో కేసు
0
25
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


