హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించాలని చీఫ్ సెక్రటరీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. గతంలో దాదాపు 20కేసుల్లో రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. రంగనాథ్ తీరుపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మల్కాజ్‌గిరి పరిధిలోని లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. రంగనాథ్ తనను తాను సూపర్ కాప్ అనుకుంటున్నారంటూ గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించండి..హైకోర్టు ఆదేశం
0
64
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


