న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. దక్షిణ ద్వీపంలోని ‘టి అనౌ’ సమీపంలో భూమి కంపించింది. ‘టి అనౌ’కు ఉత్తరాన 40 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం తర్వాత మరో ఏడుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సునామీ హెచ్చరికలు జారీ చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం.
న్యూజిలాండ్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదు
0
23
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


