యూట్యూబర్ జోసెఫ్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇప్పటికే జోసెఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కేసులన్నింటిని సీబీఐతో కూడా విచారించాలని జోసెఫ్ కోరారు. జోసెఫ్ పై అనుచిత వ్యాఖ్యల కేసుతో పాటు ఉపా చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది.దీంతో గన్నవరం కోర్టు ఈ నెల 18వరకు రిమాండ్ విధించింది.
సీబీఐతో విచారణ జరిపించాలి- యూట్యూబర్ జోసెఫ్
0
69
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


