యూపీ ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. భర్త సురేంద్ర శర్మను చంపి భార్య రూబీశర్మ బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టింది. 45 రోజుల అనంతరం భర్త కన్పించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టి బాత్‌రూమ్‌లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సురేంద్ర శర్మ అస్థిపంజరం బయటపడింది. దీంతో నిందితురాలు రూబీశర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
భర్తను చంపి బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
0
85
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


