నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4 ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్, 8 ప్లాట్లు, 10 ఎకరాలు గుర్తించారు. 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, భార్య పేరిట 3 లాకర్లు గుర్తించారు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
Latest Articles
- Advertisement -


