BRK భవన్‌లో CEO సుదర్శన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. SIRలో లోపాలు, సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని. ..హైదరాబాద్‌లో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ నేతలు.
SIRలో లోపాలు, సమస్యలపై సీఈవోకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
0
72
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


